వ్యూహం తెలుగు

టాబ్లెట్‌ల కోసం ఇంకా సిద్ధం కావడం లేదు

ఈ వెబ్‌సైట్ టాబ్లెట్ స్క్రీన్‌ల కోసం ఇంకా అభివృద్ధిలో ఉంది. దయచేసి మొబైల్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో తెరవండి.

This site is still under development for tablet screens. Please open it on a mobile phone or a laptop.

Disclaimer

Vyuham Telugu (https://www.vyuhamtelugu.com) లో ఉన్న సమాచారం మొత్తం general information purpose కోసమే ప్రచురించబడుతుంది. మేము ఈ సమాచారాన్ని మంచి ఉద్దేశంతో మరియు అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా అందిస్తున్నాము.

ఈ వెబ్‌సైట్‌లోని సమాచారం యొక్క completeness, reliability లేదా accuracy గురించి Vyuham Telugu ఎలాంటి హామీ ఇవ్వదు.

Information Usage

మీరు Vyuham Telugu లో ఉన్న సమాచారాన్ని ఆధారంగా తీసుకుని చేసే ఏ చర్య అయినా మీ స్వంత బాధ్యత మీదే ఉంటుంది. మా వెబ్‌సైట్ ఉపయోగించడం వల్ల కలిగే నష్టం, loss లేదా damage కు Vyuham Telugu ఎలాంటి బాధ్యత వహించదు.

Advertisements

Vyuham Telugu లో:

  • Google AdSense
  • direct banner ads
  • third-party advertisements

ఉండవచ్చు.

ఈ advertisements ద్వారా చూపబడే content, offers లేదా services పై Vyuham Telugu కు ఎలాంటి direct control ఉండదు. Advertisements ద్వారా కలిగే లాభాలు లేదా నష్టాలకు మేము బాధ్యత వహించము.

External Links

మా వెబ్‌సైట్‌లో external websites కి సంబంధించిన links ఉండవచ్చు.
ఈ links ను ఉపయోగించి మీరు ఇతర websites ను సందర్శించినప్పుడు, ఆ websites లోని content, nature లేదా updates పై మాకు ఎలాంటి నియంత్రణ ఉండదు.

External websites కి సంబంధించిన content మారవచ్చు లేదా ముందుగా మాకు తెలియకుండా remove కావచ్చు.

Third-Party Policies

మీరు Vyuham Telugu నుండి బయటకు వెళ్లి ఇతర websites ను సందర్శించినప్పుడు, ఆ websites కి వేర్వేరు Privacy Policies మరియు Terms of Service ఉండవచ్చు.
అందువల్ల, మీరు ఏదైనా information upload చేయడానికి లేదా business activity చేయడానికి ముందు, ఆ websites policies ని చదవాలని మేము సూచిస్తున్నాము.

Content Responsibility

Vyuham Telugu లో ప్రచురించబడే వార్తలు, అభిప్రాయాలు మరియు articles సమాచారాత్మక మరియు అవగాహన పెంపొందించే ఉద్దేశంతో మాత్రమే ఉంటాయి.

మా ఉద్దేశ్యం:

  • ఎవరి మనోభావాలను గాయపరచడం కాదు
  • ఏ వ్యక్తి, వర్గం, లింగం, మతం, దేశం లేదా సమాజానికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఉండడం కాదు

కొన్ని articles మీకు అభ్యంతరకరంగా అనిపిస్తే, దయచేసి ఆ content ను చదవకుండా ఉండండి. వెబ్‌సైట్‌లోని content చూడటం అనేది పూర్తిగా visitor యొక్క స్వచ్ఛంద నిర్ణయం.

Editorial Control

Vyuham Telugu లోని content కి సంబంధించిన పూర్తి బాధ్యత మా editorial team కి మాత్రమే చెందుతుంది.
Technical management, hosting లేదా third-party services ఈ content కి బాధ్యత వహించవు.

Consent

Vyuham Telugu వెబ్‌సైట్‌ను ఉపయోగించడం ద్వారా, మీరు ఈ Disclaimer ను మరియు మా Privacy Policy ను అంగీకరించినట్లుగా భావించబడుతుంది.

Contact Us

ఈ Disclaimer గురించి ఏవైనా సందేహాలు లేదా సమాచారం కావాలంటే, మమ్మల్ని ఈ email ద్వారా సంప్రదించండి:

📧 contact.vyuham@gmail.com


ఉపయోగ నిబంధనలు (Terms of Use)

వ్యూహం తెలుగు వెబ్‌సైట్ (vyuhamtelugu.com) ను ఉపయోగించే ముందు ఈ నిబంధనలను చదవండి. సైట్‌ను ఉపయోగించడం అంటే ఈ నిబంధనలను అంగీకరించినట్టే. అంగీకరించకపోతే సైట్‌ను ఉపయోగించకండి.

1. సమాచారం గురించి

మా వార్తలు, వ్యాసాలు సాధారణ సమాచారం కోసం మాత్రమే. వాటిని చట్టపరమైన, వైద్య, ఆర్థిక లేదా ఇతర వృత్తిపరమైన సలహాగా భావించవద్దు. కచ్చితత్వం కోసం ప్రయత్నిస్తాం, కానీ సమాచారం పూర్తిగా సరైనదని, సంపూర్ణమని లేదా ఎల్లప్పుడూ తాజాదని హామీ ఇవ్వలేం. వివరాలకు నిరాకరణ పేజీ చూడండి.

2. మా కంటెంట్ హక్కులు

ఈ వెబ్‌సైట్‌లోని వార్తలు, వ్యాసాలు, శీర్షికలు, లోగో, డిజైన్ వ్యూహం తెలుగుకు లేదా దానికి లైసెన్స్ ఇచ్చినవారికి చెందుతాయి. మీరు ఇలా చేయవచ్చు:

  • వ్యక్తిగతంగా, వాణిజ్య ప్రయోజనం లేకుండా చదవడం
  • వార్త లింక్‌ను షేర్ చేయడం
  • శీర్షికను, చిన్న భాగాన్ని మూలం పేరు, లింక్‌తో ఉటంకించడం

మీరు ఇలా చేయకూడదు:

  • మా వార్తలను పూర్తిగా లేదా ఎక్కువ భాగం కాపీ చేసి మరొక చోట ప్రచురించడం
  • ఆటోమేటిక్ సాధనాలతో (స్క్రాపింగ్) సైట్ నుంచి కంటెంట్‌ను సేకరించడం
  • మా పేరు, క్రెడిట్ లేదా వాటర్‌మార్క్‌ను తొలగించడం
  • వ్రాతపూర్వక అనుమతి లేకుండా వాణిజ్య అవసరాలకు వాడటం

అనుమతి కావాలంటే contact.vyuham@gmail.com కు రాయండి.

3. ఇతరుల కంటెంట్

మా వెబ్‌సైట్‌లో కనిపించే కొన్ని చిత్రాలు, వీడియోలు, ఉటంకింపులు ఇతరులవి కావచ్చు. వాటిపై హక్కులు వారివే. ఏదైనా కంటెంట్‌పై హక్కు మీదై ఉండి, క్రెడిట్ ఇవ్వాలనో లేదా తొలగించాలనో కోరితే, పేజీ లింక్‌తో పాటు ఆ హక్కు మీదని తెలిపే వివరాలు ఇచ్చి contact.vyuham@gmail.com కు రాయండి. పరిశీలించి తగిన చర్య తీసుకుంటాం.

4. ఇతర వెబ్‌సైట్లకు లింకులు

మా వెబ్‌సైట్‌లో ఇతర వెబ్‌సైట్లకు లింకులు ఉండవచ్చు. వాటి కంటెంట్‌కు, గోప్యతా పద్ధతులకు మేము బాధ్యులం కాము.

5. మీరు మాకు పంపే సమాచారం

ప్రస్తుతం మా వెబ్‌సైట్‌లో వ్యాఖ్యలు (కామెంట్లు) లేవు. మీరు ఈమెయిల్ లేదా ఇతర మార్గాల్లో సమాచారం, చిత్రాలు, వీడియోలు పంపితే, అవి మీవేనని లేదా వాటిని పంపే హక్కు మీకు ఉందని, అవి చట్టవిరుద్ధం కావని మీరు నిర్ధారిస్తున్నారు. వాటిని వార్తల కోసం వాడుకోవడానికి, అవసరమైతే సవరించడానికి మీరు మాకు అనుమతి ఇస్తున్నారు. పంపిన ప్రతిదాన్ని ప్రచురిస్తామని హామీ ఇవ్వలేం.

6. నిషేధించిన వాడకం

ఈ సైట్‌ను చట్టవిరుద్ధ పనులకు వాడకూడదు. సైట్ భద్రతను ఛేదించడానికి ప్రయత్నించడం, హానికరమైన కోడ్ పంపడం, సైట్‌పై అధిక భారం మోపడం, ఇతరులుగా నటించడం నిషిద్ధం.

7. ప్రకటనలు

మా వెబ్‌సైట్‌లో Google AdSense మరియు ఇతర ప్రకటనలు ఉండవచ్చు. ప్రకటనదారుల కంటెంట్‌కు, వారి ఉత్పత్తులు లేదా సేవలకు మేము బాధ్యులం కాము. వాటితో మీ లావాదేవీలు మీకు, ప్రకటనదారుకు మధ్యనే.

8. బాధ్యత పరిమితి

చట్టం అనుమతించిన మేరకు, ఈ వెబ్‌సైట్‌ను లేదా దానిలోని సమాచారాన్ని ఉపయోగించడం వల్ల, లేదా ఉపయోగించలేకపోవడం వల్ల కలిగే నష్టాలకు వ్యూహం తెలుగు బాధ్యత వహించదు. సైట్ ఎల్లప్పుడూ అంతరాయం లేకుండా, లోపాలు లేదా వైరస్‌లు లేకుండా పనిచేస్తుందని హామీ ఇవ్వలేం. చట్ట ప్రకారం పరిమితం చేయలేని మీ హక్కులు దీనివల్ల తగ్గవు.

9. మార్పులు

మేము ఈ వెబ్‌సైట్‌లోని కంటెంట్‌ను, సేవలను, ఈ నిబంధనలను ఎప్పుడైనా మార్చవచ్చు లేదా నిలిపివేయవచ్చు. మార్పుల తర్వాత సైట్‌ను వాడటం అంటే కొత్త నిబంధనలను అంగీకరించడమే.

10. వర్తించే చట్టం

ఈ నిబంధనలకు భారతదేశ చట్టాలు వర్తిస్తాయి.

సంప్రదింపు

ఈ నిబంధనల గురించి ప్రశ్నలుంటే: ఈమెయిల్: contact.vyuham@gmail.com. ఫోన్: +91 99121 99495.

ఇవి కూడా చూడండి: గోప్యతా విధానం, నిరాకరణ, సంపాదకీయ విధానం.

చివరిగా నవీకరించినది: 7 అక్టోబర్ 2026.

Designed and Developed by
Contact